Thursday, 17 April 2014

hyderabad

హైదరాబాదులో గజం ఉన్న వాడికి కూడా వోట్ వెయ్యొద్దు

వాడి ఆలోచన అంతా హైదరాబాదు అభివృద్ధి మీదే ఉంటుంది

తెలంగాణా లో ఉంటూ తెలంగాణా ప్రభుత్వానికీ పన్నులు చెల్లించే చంద్రబాబూ ,జగన్,కిరణ్  లా మన నాయకులు ?

సీమాంద్రులారా  హైదరాబాదును పట్టుకుని గబ్బిలాలుగా వేలాడవద్దు ,ఇక్కడకు వచ్చి ఆంధ్రాను బాగు చేయండి .

హైదరాబాదు లోని సీమాంధ్ర పరిశ్రమల ఆధిపతులార రిజిస్టర్డ్ office లు ఆంధ్రకు మార్చి మన ఆంధ్ర ప్రభుత్వానికి

పన్నులు కట్టండి

ఆంధ్ర అభివృద్దికి facebook లో katragaddananirao తో చేతులు కలపండి